View Post

Idi Manam Koorchune Kurchi

ఇది మనం కూర్చునే కుర్చీ,
పచ్చని చెట్టుని గొడ్డలితో పడగొట్టి,
రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి,
బెరడుని బ్లేడుతో సానబెట్టీ,
ఒల్లంతా మేకులతో కొట్టి కొట్టి తయారు చేస్తారు.

ఎంతా హింస దాగుందీ కదా..

జీవితంలో మనం కోరుకునే ప్రతీ సౌకర్యం వెనకాలా
ఒక మినీ యుద్ధమే ఉంటుంది..

View Post

Sami .. Idi Nee Darshanam

అద్భుత౦ జరిగేటప్పుడు ఎవరూ గుర్తి౦చలేరు.. అది జరిగిన తర్వాత ఎవరూ గుర్తి౦చాల్సిన అవసర౦ లేదు. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మి౦చే అక్కరా లేదు.. సామీ …. ఇది నీ దర్శన౦…. ఇది నిదర్శన౦..!