రేయ్…కోపాన్ని , ఆయుధాన్ని ఎక్కడ వాడాలో తెలుసుకో…. !
Enthamandi Unnaranedi mukyam kaadu
ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు ఎవరున్నారనేది ముఖ్యం..!
Tappudu teerpu
న్యాయం మన ఊపిరి ధర్మం మన ప్రాణం ఎప్పుడైతే మనం తప్పుడు తీర్పు ఇచ్చామో… ఆ క్షణమే మనం చచ్చిపోయినట్టు లెక్క
Idi Manam Koorchune Kurchi
ఇది మనం కూర్చునే కుర్చీ,
పచ్చని చెట్టుని గొడ్డలితో పడగొట్టి,
రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి,
బెరడుని బ్లేడుతో సానబెట్టీ,
ఒల్లంతా మేకులతో కొట్టి కొట్టి తయారు చేస్తారు.
ఎంతా హింస దాగుందీ కదా..
జీవితంలో మనం కోరుకునే ప్రతీ సౌకర్యం వెనకాలా
ఒక మినీ యుద్ధమే ఉంటుంది..
Manam Gelichinappudu
మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు
మనం ఓడిపోయినప్పుడు బుజం తట్టేవాళ్ళు
నలుగురు లేనప్పుడు
ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా
తేడా ఏం ఉండదు
Pani meeda gauravam
పని చెయ్యడం రాకపొతే పర్లేదు
కానీ పనిమీద గౌరవం లేకపోతే నాకు ఇరిటేషన్
Sami .. Idi Nee Darshanam
అద్భుత౦ జరిగేటప్పుడు ఎవరూ గుర్తి౦చలేరు.. అది జరిగిన తర్వాత ఎవరూ గుర్తి౦చాల్సిన అవసర౦ లేదు. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మి౦చే అక్కరా లేదు.. సామీ …. ఇది నీ దర్శన౦…. ఇది నిదర్శన౦..!
Nammagaligevi Maatrame Nijaalu
మన౦ నమ్మగలిగేవి మాత్రమే నిజాలు.. భరి౦చలేనివన్ని అభద్దాలయు౦టే ఎ౦తో బాగు౦డేది
Gauravam Maryadha
గౌరవ౦ మర్యాధ పరాయివాళ్ళదగ్గర చూపిస్తా౦ …కానీ .. కోపమైనా చిరాకైనా సొ౦త౦ అనుకున్నవాళ్ళదగ్గరేగా చూపి౦చేది..
Aadapilla
ఎంతసేపు ఆడపిల్లను తలదించుకుని కాలేజీకి వెళ్ళి రండి అని చెప్పే తల్లిదండ్రులే కానీ, కనీసం ఇంట్లో అయినా తలెత్తి అభిప్రాయం చెప్పే స్వేచ్చ ఇచ్చే వాళ్ళు ఎంత మంది ? అందుకే, కొడుకు సిగిరేట్ కాల్చే విషయం కిళ్ళీ కొట్టువాడు భాకీ …
- Page 1 of 2
- 1
- 2